The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And there were a thousand men of Benjamin with him and Ziba the servant of the house of Saul and his fifteen sons and his twenty servants with him and they went over Jordan before the king
అతని యొద్ద వెయ్యిమంది బెన్యామీనీయులు ఉండిరి మరియుసౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని పదు నయిదుగురు కుమారులును అతని యిరువదిమంది దాసులును వచ్చి
Although my house be not so with God yet he hath made with me an everlasting covenant ordered in all things and sure for this is all my salvation and all my desire although he make it not to grow
నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును
So king Solomon sent and they brought him down from the altar And he came and bowed himself to king Solomon and Solomon said unto him Go to thine house
బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితోనీ యింటికి పొమ్మని సెలవిచ్చెను
So Benaiah the son of Jehoiada went up and fell upon him and slew him and he was buried in his own house in the wilderness
కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను
And the king sent and called for Shimei and said unto him Build thee an house in Jerusalem and dwell there and go not forth thence any whither
తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము
And it came to pass the third day after that I was delivered that this woman was delivered also and we were together there was no stranger with us in the house save we two in the house
నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దర మును కూడనున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు
And Solomon's builders and Hiram's builders did hew them and the stonesquarers so they prepared timber and stones to build the house
And for the house he made windows of narrow lights
అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను
And the house when it was in building was built of stone made ready before it was brought thither so that there was neither hammer nor axe nor any tool of iron heard in the house while it was in building
అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు
So he built the house and finished it and covered the house with beams and boards of cedar
ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…