The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
As he did so year by year when she went up to the house of Yahweh so she provoked her therefore she wept and didn't eat
ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిర మునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను
Yahweh appeared to Solomon by night and said to him I have heard your prayer and have chosen this place to myself for a house of sacrifice
అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిర ముగా కోరుకొంటిని
He was with them hidden in God's house six years and Athaliah reigned over the land
ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిర ములో దాచబడియుండెను ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను
Jehoiada the priest delivered to the captains of hundreds the spears and bucklers and shields that had been king David's which were in God's house
మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిర మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను
In every work that he began in the service of God's house and in the law and in the commandments to seek his God he did it with all his heart and prospered
తన దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను
At the same time came to them Tattenai the governor beyond the River and Shetharbozenai and their companions and said thus to them Who gave you a decree to build this house and to finish this wall
అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిర మును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా
For a day in your courts is better than a thousand I would rather be a doorkeeper in the house of my God than to dwell in the tents of wickedness
నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము
Your statutes stand firm Holiness adorns your house Yahweh forevermore
నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము
Yet will I make them performers of the duty of the house for all its service and for all that shall be done therein
అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను
Put the trumpet to your lips Something like an eagle is over Yahweh's house because they have broken my covenant and rebelled against my law
బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిర మునకు వచ్చునని ప్రకటింపుము
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…