The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
When your people Israel are struck down before the enemy because they have sinned against you if they turn again to you and confess your name and pray and make supplication to you in this house
మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల
He reared up an altar for Baal in the house of Baal which he had built in Samaria
షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను
and to the masons and the stone cutters and for buying timber and cut stone to repair the breaches of the house of Yahweh and for all that was laid out for the house to repair it
యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి
It happened as he was worshipping in the house of Nisroch his god that Adrammelech and Sharezer struck him with the sword and they escaped into the land of Ararat Esar Haddon his son reigned in his place
వచ్చి నివసించిన తరువాతఒఅతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను
It happened as he was worshipping in the house of Nisroch his god that Adrammelech and Sharezer his sons struck him with the sword and they escaped into the land of Ararat Esar Haddon his son reigned in his place
అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కు చుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను
You had now turned and had done that which is right in my eyes in proclaiming liberty every man to his neighbor and you had made a covenant before me in the house which is called by my name
మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి నా దృష్టికి యుక్తమైనది చేసితిరి
When thy people Israel be smitten down before the enemy because they have sinned against thee and shall turn again to thee and confess thy name and pray and make supplication unto thee in this house
మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల
And ye were now turned and had done right in my sight in proclaiming liberty every man to his neighbour and ye had made a covenant before me in the house which is called by my name
మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి నా దృష్టికి యుక్తమైనది చేసితిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…