The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Solomon was building his own house thirteen years and he finished all his house
సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను
For he built the house of the forest of Lebanon its length was one hundred cubits and its breadth fifty cubits and its height thirty cubits on four rows of cedar pillars with cedar beams on the pillars
మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను దీని పొడుగు నూరు మూరలు వెడల్పు ఏబది మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను
His house where he was to dwell the other court within the porch was of the like work He made also a house for Pharaoh's daughter whom Solomon had taken as wife like this porch
లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపమువంటి యొక నగరును కట్టించెను
Now Solomon purposed to build a house for the name of Yahweh and a house for his kingdom
సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని
Solomon sent to Huram the king of Tyre saying As you dealt with David my father and sent him cedars to build him a house in which to dwell so deal with me
సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము
When the queen of Sheba had seen the wisdom of Solomon and the house that he had built
షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును
By the spring gate and straight before them they went up by the stairs of the city of David at the ascent of the wall above the house of David even to the water gate eastward
వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి
Woe to him who builds his house by unrighteousness and his rooms by injustice who uses his neighbor's service without wages and doesn't give him his hire
నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ
I will strike the winter house with the summer house and the houses of ivory will perish and the great houses will have an end says Yahweh
చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులును లయమగును బహు నగరులు పాడగును ఇదే యెహోవా వాక్కు
But Solomon was building his own house thirteen years and he finished all his house
సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…