The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Or how can one enter into the house of the strong man and plunder his goods unless he first bind the strong man Then he will plunder his house
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును
Then the Jews who were with her in the house and were consoling her when they saw Mary that she rose up quickly and went out followed her saying She is going to the tomb to weep there
గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి
The Jews then which were with her in the house and comforted her when they saw Mary that she rose up hastily and went out followed her saying She goeth unto the grave to weep there
గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి
These twenty years I have been in your house I served you fourteen years for your two daughters and six years for your flock and you have changed my wages ten times
ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి
But he refused and said to his master's wife Behold my master doesn't know what is with me in the house and he has put all that he has into my hand
అయితే అతడు ఒప్పకనా యజ మానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు
The report of it was heard in Pharaoh's house saying Joseph's brothers have come It pleased Pharaoh well and his servants
యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకు లకును ఇష్టముగా నుండెను
then he who owns the house shall come and tell the priest sayingThere seems to me to be some sort of plague in the house
ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను
If the priest shall come in and examine it and behold the plague hasn't spread in the house after the house was plastered then the priest shall pronounce the house clean because the plague is healed
యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను
A man of God came to Eli and said to him Thus says YahwehDid I reveal myself to the house of your father when they were in Egypt in bondage to Pharaoh's house
అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని
The woman had a fattened calf in the house She hurried and killed it and she took flour and kneaded it and baked unleavened bread of it
తన యింటిలో క్రొవ్విన పెయ్య ఒకటి యుండగా ఆ స్త్రీదాని తీసికొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…