The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
So shall their blood return on the head of Joab and on the head of his seed forever But to David and to his seed and to his house and to his throne there shall be peace forever from Yahweh
మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతి కిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును
Moreover Yahweh will raise him up a king over Israel who shall cut off the house of Jeroboam This is day What Even now
ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింప బోవు చున్నాడు ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును
and from the day that I commanded judges to be over my people Israel and I will subdue all your enemies Moreover I tell you that Yahweh will build you a house
నీ పగవారినందరిని నేను అణచి వేసెదను అదియు గాకయెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని
Let your name be established and magnified forever sayingYahweh of Armies is the God of Israel even a God to Israel The house of David your servant is established before you
ఇశ్రా యేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక
For you my God have revealed to your servant that you will build him a house Therefore your servant has found courage to pray before you
దేవానీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను
Now it has pleased you to bless the house of your servant that it may continue forever before you for you Yahweh have blessed and it is blessed forever
ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు యెహోవా నీవు ఆశీర్వ దించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండునుఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి
He walked in the way of the kings of Israel as did the house of Ahab for he had the daughter of Ahab as wife and he did that which was evil in the sight of Yahweh
అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను
It happened when Jehu was executing judgment on the house of Ahab that he found the princes of Judah and the sons of the brothers of Ahaziah ministering to Ahaziah and killed them
యెహూ అహాబు సంతతి వారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను
Now therefore listen to the word of YahwehYou say Don't prophesy against Israel and don't preach against the house of Isaac
యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే
In that day Yahweh will defend the inhabitants of Jerusalem He who is feeble among them at that day will be like David and the house of David will be like God like the angel of Yahweh before them
ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…