Advertisement - Remove

house - Example Sentences

Popularity:
Difficulty:
హాఉస / హైఉస / హాఉస / హాఉజ
యింటికి122యింట112మందిరమును100యింటి79యిల్లు72మందిరము64మందిరమునకు50ఇంటి33యింటిలో33ఇంటికి32మందిరములో28మందిరపు26ఇంటిలో24ఇల్లు24మందిర19ఇంట18నగరును13సంతతి12యింటివారి11ఇంటివారు10కుటుంబముల9యింటిమీద8మందిరమందు8యింటిని7గుడికి7యింటివారైన7మందిరమందున్న6మందిరమునకును6ఇంటిని6యింటివారిని5యింటనుండి5మందిరములోనికి5నగరులో5యింటివారును4కుటుంబపు4వంశస్థులకును4కుటుంబమును4గుడిలో4సంతతివారిని4కుటుంబము4కుటుంబమునకు4కుటుంబికులను4నగరునకు4మందిరమునందు4వంశస్థులారా4ఇంట్లో4యింటిలోనుండి3యింటినైనను3యూదావారిమీద3కుటుంబములో3కుటుంబమునకును3సంతతివారు3మందిరముతో3కుటుంబికులలో3సంతతివారిమీద3వంశ3వంశస్థులకు3మందిరముయొక్క3కుటుంబ3గృహమైన2పుత్రులు2యిండ్లకు2గుళ్లలోను2కుటుంబికులకును2కుటుంబికులకు2ఇంటివారి2నగరిని2కుటుంబికుల2సంబంధులగు2నగరునందు2లద్దాయు2ఇంటిలోనికి2మందిరమందును2ఇంటిమీద2సంతతికి2చెక్కు2తండ్రియింట2వంశస్థులును2యేలీయులందరు2పండుకొనియుండి2ములతట్టు2గదులను2సిగ్గుపడునట్లు2విమోచించితిని2యూదావారికిని2మందిరముమీదికి2దండ్రులనైనను2వంశస్థులను2వంశములోను2ఇంటింట2ఇంటింటను2ఇంటివారికి2రాజసంరక్షక1గృహనిర్వాహ1యింటిలోని1కలుగజేసికొనిన1యింటివారికిని1సంతతివారికి1నాట్యమాడుచుండిరి1ఓబేదెదోము1ఇశ్రాయేలీయు1నగరియందు1ఇంటనుండి1నగరికి1మందిరమునుండి1కట్టించుట1నామఘనతకొరకు1సంతతిని1ఖజానాలోనుండి1యిండ్లలో1హేతువులాయెను1తించుడి1గృహమును1యింటనున్న1రములో1ఇశ్రాయేలీయులయొద్దకు1వ్రాయబడియున్నట్టు1విచ్చునదేమనగా1యేలీయులారా1యింటివారు1యేలువారిని1పడినట్లు1ఇశ్రాయేలీయులారా1సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా1దోచుకొనవచ్చును1యింటిలోనే1యింటినిగూర్చిన1అల్లరిచేయుచు1ఒనేసిఫొరు1ఇంటికంటె1ఇంటివారును1కుటుంబములనుబట్టి1ఇంటివారితో1పదార్థములలో1యిండ్ల1అధికారులై1అసుప్పీమను1మందిరముతట్టు1దుంచెను1సహస్రాధిపతులైన1అజ్రీకామును1మందిరములోని1బసలో1సింహాసనములు1కొనెదరు1లడుగ1పరలోకమునుండివచ్చు1మూతికి1పల్లెల్లోని1చదివించడం1
I got me servants and maidens and had servants born in my house also I had great possessions of great and small cattle above all that were in Jerusalem before me
పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని నా యింట పుట్టిన దాసులు నాకుండిరి యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని
Keep thy foot when thou goest to the house of God and be more ready to hear than to give the sacrifice of fools for they consider not that they do evil
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయు దురు
It is better to go to the house of mourning than to go to the house of feasting for that is the end of all men and the living will lay it to his heart
విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు
By much slothfulness the building decayeth and through idleness of the hands the house droppeth through
సోమరితనముచేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల బద్ధకముచేత ఇల్లు కురియును
In the day when the keepers of the house shall tremble and the strong men shall bow themselves and the grinders cease because they are few and those that look out of the windows be darkened
ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు
Advertisement - Remove
When a man shall take hold of his brother of the house of his father saying Thou hast clothing be thou our ruler and let this ruin be under thy hand
ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును
Woe unto them that join house to house that lay field to field till there be no place that they may be placed alone in the midst of the earth
స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ
Woe unto them that join house to house that lay field to field till there be no place that they may be placed alone in the midst of the earth
స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ
And it was told the house of David saying Syria is confederate with Ephraim And his heart was moved and the heart of his people as the trees of the wood are moved with the wind
అప్పుడుసిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను
And I will clothe him with thy robe and strengthen him with thy girdle and I will commit thy government into his hand and he shall be a father to the inhabitants of Jerusalem and to the house of Judah
అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికార మును అతనికిచ్చెదను అతడు యెరూషలేము నివాసుల కును యూదా వంశస్థులకును తండ్రియగును
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading