Advertisement - Remove

house - Example Sentences

Popularity:
Difficulty:
హాఉస / హైఉస / హాఉస / హాఉజ
యింటికి122యింట112మందిరమును100యింటి79యిల్లు72మందిరము64మందిరమునకు50ఇంటి33యింటిలో33ఇంటికి32మందిరములో28మందిరపు26ఇంటిలో24ఇల్లు24మందిర19ఇంట18నగరును13సంతతి12యింటివారి11ఇంటివారు10కుటుంబముల9యింటిమీద8మందిరమందు8యింటిని7గుడికి7యింటివారైన7మందిరమందున్న6మందిరమునకును6ఇంటిని6యింటివారిని5యింటనుండి5మందిరములోనికి5నగరులో5యింటివారును4కుటుంబపు4వంశస్థులకును4కుటుంబమును4గుడిలో4సంతతివారిని4కుటుంబము4కుటుంబమునకు4కుటుంబికులను4నగరునకు4మందిరమునందు4వంశస్థులారా4ఇంట్లో4యింటిలోనుండి3యింటినైనను3యూదావారిమీద3కుటుంబములో3కుటుంబమునకును3సంతతివారు3మందిరముతో3కుటుంబికులలో3సంతతివారిమీద3వంశ3వంశస్థులకు3మందిరముయొక్క3కుటుంబ3గృహమైన2పుత్రులు2యిండ్లకు2గుళ్లలోను2కుటుంబికులకును2కుటుంబికులకు2ఇంటివారి2నగరిని2కుటుంబికుల2సంబంధులగు2నగరునందు2లద్దాయు2ఇంటిలోనికి2మందిరమందును2ఇంటిమీద2సంతతికి2చెక్కు2తండ్రియింట2వంశస్థులును2యేలీయులందరు2పండుకొనియుండి2ములతట్టు2గదులను2సిగ్గుపడునట్లు2విమోచించితిని2యూదావారికిని2మందిరముమీదికి2దండ్రులనైనను2వంశస్థులను2వంశములోను2ఇంటింట2ఇంటింటను2ఇంటివారికి2రాజసంరక్షక1గృహనిర్వాహ1యింటిలోని1కలుగజేసికొనిన1యింటివారికిని1సంతతివారికి1నాట్యమాడుచుండిరి1ఓబేదెదోము1ఇశ్రాయేలీయు1నగరియందు1ఇంటనుండి1నగరికి1మందిరమునుండి1కట్టించుట1నామఘనతకొరకు1సంతతిని1ఖజానాలోనుండి1యిండ్లలో1హేతువులాయెను1తించుడి1గృహమును1యింటనున్న1రములో1ఇశ్రాయేలీయులయొద్దకు1వ్రాయబడియున్నట్టు1విచ్చునదేమనగా1యేలీయులారా1యింటివారు1యేలువారిని1పడినట్లు1ఇశ్రాయేలీయులారా1సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా1దోచుకొనవచ్చును1యింటిలోనే1యింటినిగూర్చిన1అల్లరిచేయుచు1ఒనేసిఫొరు1ఇంటికంటె1ఇంటివారును1కుటుంబములనుబట్టి1ఇంటివారితో1పదార్థములలో1యిండ్ల1అధికారులై1అసుప్పీమను1మందిరముతట్టు1దుంచెను1సహస్రాధిపతులైన1అజ్రీకామును1మందిరములోని1బసలో1సింహాసనములు1కొనెదరు1లడుగ1పరలోకమునుండివచ్చు1మూతికి1పల్లెల్లోని1చదివించడం1
Pharaoh turned and went into his house and he didn't even take this to heart
జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను
Pharaoh rose up in the night he and all his servants and all the Egyptians and there was a great cry in Egypt for there was not a house where there was not one dead
ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను
In one house shall it be eaten you shall not carry out anything of the flesh abroad out of the house neither shall you break a bone of it
మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు
I am Yahweh your God who brought you out of the land of Egypt out of the house of bondage
నీ దేవుడనైన యెహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని
You shall not covet your neighbor's house You shall not covet your neighbor's wife nor his male servant nor his female servant nor his ox nor his donkey nor anything that is your neighbor's
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదునీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను
Advertisement - Remove
If a man delivers to his neighbor money or stuff to keep and it is stolen out of the man's house if the thief is found he shall pay double
ఒకడు సొమ్మయినను సామానై నను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింట నుండి దొంగి లింపబడి ఆ దొంగ దొరికినయెడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను
If the thief isn't found then the master of the house shall come near to God to find out if he hasn't put his hand to his neighbor's goods
ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను
The first of the first fruits of your ground you shall bring into the house of Yahweh your God You shall not boil a young goat in its mother's milk
నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు
You shall bring the first of the first fruits of your ground to the house of Yahweh your God You shall not boil a young goat in its mother's milk
నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను
then he who owns the house shall come and tell the priest sayingThere seems to me to be some sort of plague in the house
యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading