The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
She saidPlease let me glean and gather after the reapers among the sheavesSo she came and has continued even from the morning until now except that she stayed a little in the house
ఆమెనేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను
Let your house be like the house of Perez whom Tamar bore to Judah of the seed which Yahweh shall give you of this young woman
ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక యెహోవా యీ ¸°వనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి
As he did so year by year when she went up to the house of Yahweh so she provoked her therefore she wept and didn't eat
ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిర మునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను
They rose up in the morning early and worshiped before Yahweh and returned and came to their house to Ramah and Elkanah knew Hannah his wife and Yahweh remembered her
తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
When she had weaned him she took him up with her with three bulls and one ephah of meal and a bottle of wine and brought him to Yahweh's house in Shiloh The child was young
పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను
Elkanah went to Ramah to his house The child served Yahweh before Eli the priest
తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను
A man of God came to Eli and said to him Thus says YahwehDid I reveal myself to the house of your father when they were in Egypt in bondage to Pharaoh's house
అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని
Behold the days come that I will cut off your arm and the arm of your father's house that there shall not be an old man in your house
ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును
Behold the days come that I will cut off your arm and the arm of your father's house that there shall not be an old man in your house
ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింట ి బలమును నేను తక్కువచేతును నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును
You shall see the affliction of my habitation in all the wealth which I shall give Israel and there shall not be an old man in your house forever
యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…