The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
All the flocks of Kedar shall be gathered together to you the rams of Nebaioth shall minister to you they shall come up with acceptance on my altar and I will glorify the house of my glory
నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను
Our holy and our beautiful house where our fathers praised you is burned with fire and all our pleasant places are laid waste
మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను
Thus says Yahweh Heaven is my throne and the earth is my footstool what kind of house will you build to me and what place shall be my rest
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది
In those days the house of Judah shall walk with the house of Israel and they shall come together out of the land of the north to the land that I gave for an inheritance to your fathers
ఆ దిన ములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు
Surely as a wife treacherously departs from her husband so you have dealt treacherously with me house of Israel says Yahweh
అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి ఇదే యెహోవా వాక్కు
Declare this in the house of Jacob and publish it in Judah saying
యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి
and come and stand before me in this house which is called by my name and say We are delivered that you may do all these abominations
అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములో నికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి
therefore will I do to the house which is called by my name in which you trust and to the place which I gave to you and to your fathers as I did to Shiloh
నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును
What has my beloved to do in my house since she has worked lewdness with many and the holy flesh is passed from you when you do evil then you rejoice
దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా ఆలాగైతే నీవు ఉత్సహించుదువు
For even your brothers and the house of your father even they have dealt treacherously with you even they have cried aloud after you don't believe them though they speak beautiful words to you
నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయు చున్నారు నీ వెంబడి గేలిచేయుదురు వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…