The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And if he that sanctified it will redeem his house then he shall add the fifth part of the money of thy estimation unto it and it shall be his
తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను అప్పుడు ఆ యిల్లు అతనిదగును
Take ye the sum of all the congregation of the children of Israel after their families by the house of their fathers with the number of their names every male by their polls
ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయిం చుము
And with you there shall be a man of every tribe every one head of the house of his fathers
మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడ ఉండవలెను
Of the children of Issachar by their generations after their families by the house of their fathers according to the number of the names from twenty years old and upward all that were able to go forth to war
ఇశ్శాఖారు పుత్రుల వంశ ావళి తమ తమ వంశ ము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
Every man of the children of Israel shall pitch by his own standard with the ensign of their father's house far off about the tabernacle of the congregation shall they pitch
ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను
These are those which were numbered of the children of Israel by the house of their fathers all those that were numbered of the camps throughout their hosts were six hundred thousand and three thousand and five hundred and fifty
వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది
Number the children of Levi after the house of their fathers by their families every male from a month old and upward shalt thou number them
లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను
And the sons of Merari by their families Mahli and Mushi These are the families of the Levites according to the house of their fathers
మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు
As for the sons of Merari thou shalt number them after their families by the house of their fathers
మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను
And Moses and Aaron and the chief of the congregation numbered the sons of the Kohathites after their families and after the house of their fathers
అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…