The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In every work that he began in the service of God's house and in the law and in the commandments to seek his God he did it with all his heart and prospered
తన దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను
They have emptied out the money that was found in the house of Yahweh and have delivered it into the hand of the overseers and into the hand of the workmen
యెహోవా మందిరము నందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు
Moreover all the chiefs of the priests and the people trespassed very greatly after all the abominations of the nations and they polluted the house of Yahweh which he had made holy in Jerusalem
Thus says Cyrus king of PersiaYahweh the God of heaven has given me all the kingdoms of the earth and he has commanded me to build him a house in Jerusalem which is in Judah
పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగాఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు
Whoever is left in any place where he lives let the men of his place help him with silver with gold with goods and with animals besides the freewill offering for God's house which is in Jerusalem
మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను
Then Jeshua stood with his sons and his brothers Kadmiel and his sons the sons of Judah together to have the oversight of the workmen in God's house the sons of Henadad with their sons and their brothers the Levites
యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును కద్మీయేలును అతని కుమారులును హోదవ్యా కుమారులును హేనాదాదు కుమారులును వారి కుమారులును లేవీయు లైనవారి బంధువులును దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి
Then ceased the work of God's house which is at Jerusalem and it ceased until the second year of the reign of Darius king of Persia
యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను
Then rose up Zerubbabel the son of Shealtiel and Jeshua the son of Jozadak and began to build God's house which is at Jerusalem and with them were the prophets of God helping them
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి
At the same time came to them Tattenai the governor beyond the River and Shetharbozenai and their companions and said thus to them Who gave you a decree to build this house and to finish this wall
అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిర మును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…