The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And David sent messengers and took her and she came in unto him and he lay with her for she was purified from her uncleanness and she returned unto her house
దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను
And when they had told David saying Uriah went not down unto his house David said unto Uriah Camest thou not from thy journey why then didst thou not go down unto thine house
ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరి యాను పిలిపించినీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా యింటికి వెళ్లకపోతివేమని యడుగగా
And the elders of his house arose and went to him to raise him up from the earth but he would not neither did he eat bread with them
దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను
Then David sent home to Tamar saying Go now to thy brother Amnon's house and dress him meat
దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను
So Tamar went to her brother Amnon's house and he was laid down And she took flour and kneaded it and made cakes in his sight and did bake the cakes
And Absalom her brother said unto her Hath Amnon thy brother been with thee but hold now thy peace my sister he is thy brother regard not this thing So Tamar remained desolate in her brother Absalom's house
ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచినీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా నా చెల్లీ నీవు ఊర కుండుము అతడు నీ అన్నే గదా యిందునుగూర్చి చింతపడవద్దనెను కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను
And the king said unto the woman Go to thine house and I will give charge concerning thee
రాజునీవు నీ యింటికి పొమ్ము నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను
And the king said Let him turn to his own house and let him not see my face So Absalom returned to his own house and saw not the king's face
అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను
Then Joab arose and came to Absalom unto his house and said unto him Wherefore have thy servants set my field on fire
యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చినీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా
Nevertheless a lad saw them and told Absalom but they went both of them away quickly and came to a man's house in Bahurim which had a well in his court whither they went down
తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని యిల్లు చేరి అతని యింటి ముంగిట ఒక బావి యుండగా దానిలో దిగి దాగి యుండిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…