The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then Ezra rose up from before God's house and went into the room of Jehohanan the son of Eliashib and when he came there he ate no bread nor drank water for he mourned because of their trespass of the captivity
ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయ కుండెను
Next to them Jedaiah the son of Harumaph made repairs across from his house Next to him Hattush the son of Hashabneiah made repairs
వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కమారుడైన యెదాయా బాగుచేసెను అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను
After him Meremoth the son of Uriah the son of Hakkoz repaired another portion from the door of the house of Eliashib even to the end of the house of Eliashib
అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను
After him Meremoth the son of Uriah the son of Hakkoz repaired another portion from the door of the house of Eliashib even to the end of the house of Eliashib
అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను
After them Benjamin and Hasshub made repairs across from their house After them Azariah the son of Maaseiah the son of Ananiah made repairs beside his own house
వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను
After him Binnui the son of Henadad repaired another portion from the house of Azariah to the turning of the wall and to the corner
అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను
After them Zadok the son of Immer made repairs across from his own house After him Shemaiah the son of Shecaniah the keeper of the east gate made repairs
వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను
The priests The children of Jedaiah of the house of Jeshua nine hundred seventythree
and to bring the first fruits of our ground and the first fruits of all fruit of all kinds of trees year by year to the house of Yahweh
మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి
The priest the son of Aaron shall be with the Levites when the Levites take tithes and the Levites shall bring up the tithe of the tithes to the house of our God to the rooms into the treasure house
లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…