The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
then he who owns the house shall come and tell the priest sayingThere seems to me to be some sort of plague in the house
ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను
The priest shall command that they empty the house before the priest goes in to examine the plague that all that is in the house not be made unclean and afterward the priest shall go in to inspect the house
అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను
He shall examine the plague and behold if the plague is in the walls of the house with hollow streaks greenish or reddish and it appears to be deeper than the wall
అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల
The priest shall come again on the seventh day and look If the plague has spread in the walls of the house
ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల
If the plague comes again and breaks out in the house after he has taken out the stones and after he has scraped the house and after it was plastered
అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను
then the priest shall come in and look and behold if the plague has spread in the house it is a destructive mildew in the house It is unclean
అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరు కుడు కుష్ఠము అది అపవిత్రము
He shall break down the house its stones and its timber and all the house's mortar He shall carry them out of the city into an unclean place
కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను
Moreover he who goes into the house while it is shut up shall be unclean until the evening
మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును
He who lies down in the house shall wash his clothes and he who eats in the house shall wash his clothes
ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను
If the priest shall come in and examine it and behold the plague hasn't spread in the house after the house was plastered then the priest shall pronounce the house clean because the plague is healed
యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…