The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If your people Israel be struck down before the enemy because they have sinned against you and shall turn again and confess your name and pray and make supplication before you in this house
నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడువారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పు కొని యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల
The priests could not enter into the house of Yahweh because the glory of Yahweh filled Yahweh's house
యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి
Thus Solomon finished the house of Yahweh and the king's house and he successfully completed all that came into Solomon's heart to make in the house of Yahweh and in his own house
ఆ ప్రకారము సొలొ మోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండ నెరవేర్చి పని ముగించెను
Yahweh appeared to Solomon by night and said to him I have heard your prayer and have chosen this place to myself for a house of sacrifice
అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిర ముగా కోరుకొంటిని
It happened at the end of twenty years in which Solomon had built the house of Yahweh and his own house
సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…