Advertisement - Remove

house - Example Sentences

Popularity:
Difficulty:
హాఉస / హైఉస / హాఉస / హాఉజ
యింటికి122యింట112మందిరమును100యింటి79యిల్లు72మందిరము64మందిరమునకు50ఇంటి33యింటిలో33ఇంటికి32మందిరములో28మందిరపు26ఇంటిలో24ఇల్లు24మందిర19ఇంట18నగరును13సంతతి12యింటివారి11ఇంటివారు10కుటుంబముల9యింటిమీద8మందిరమందు8యింటిని7గుడికి7యింటివారైన7మందిరమందున్న6మందిరమునకును6ఇంటిని6యింటివారిని5యింటనుండి5మందిరములోనికి5నగరులో5యింటివారును4కుటుంబపు4వంశస్థులకును4కుటుంబమును4గుడిలో4సంతతివారిని4కుటుంబము4కుటుంబమునకు4కుటుంబికులను4నగరునకు4మందిరమునందు4వంశస్థులారా4ఇంట్లో4యింటిలోనుండి3యింటినైనను3యూదావారిమీద3కుటుంబములో3కుటుంబమునకును3సంతతివారు3మందిరముతో3కుటుంబికులలో3సంతతివారిమీద3వంశ3వంశస్థులకు3మందిరముయొక్క3కుటుంబ3గృహమైన2పుత్రులు2యిండ్లకు2గుళ్లలోను2కుటుంబికులకును2కుటుంబికులకు2ఇంటివారి2నగరిని2కుటుంబికుల2సంబంధులగు2నగరునందు2లద్దాయు2ఇంటిలోనికి2మందిరమందును2ఇంటిమీద2సంతతికి2చెక్కు2తండ్రియింట2వంశస్థులును2యేలీయులందరు2పండుకొనియుండి2ములతట్టు2గదులను2సిగ్గుపడునట్లు2విమోచించితిని2యూదావారికిని2మందిరముమీదికి2దండ్రులనైనను2వంశస్థులను2వంశములోను2ఇంటింట2ఇంటింటను2ఇంటివారికి2రాజసంరక్షక1గృహనిర్వాహ1యింటిలోని1కలుగజేసికొనిన1యింటివారికిని1సంతతివారికి1నాట్యమాడుచుండిరి1ఓబేదెదోము1ఇశ్రాయేలీయు1నగరియందు1ఇంటనుండి1నగరికి1మందిరమునుండి1కట్టించుట1నామఘనతకొరకు1సంతతిని1ఖజానాలోనుండి1యిండ్లలో1హేతువులాయెను1తించుడి1గృహమును1యింటనున్న1రములో1ఇశ్రాయేలీయులయొద్దకు1వ్రాయబడియున్నట్టు1విచ్చునదేమనగా1యేలీయులారా1యింటివారు1యేలువారిని1పడినట్లు1ఇశ్రాయేలీయులారా1సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా1దోచుకొనవచ్చును1యింటిలోనే1యింటినిగూర్చిన1అల్లరిచేయుచు1ఒనేసిఫొరు1ఇంటికంటె1ఇంటివారును1కుటుంబములనుబట్టి1ఇంటివారితో1పదార్థములలో1యిండ్ల1అధికారులై1అసుప్పీమను1మందిరముతట్టు1దుంచెను1సహస్రాధిపతులైన1అజ్రీకామును1మందిరములోని1బసలో1సింహాసనములు1కొనెదరు1లడుగ1పరలోకమునుండివచ్చు1మూతికి1పల్లెల్లోని1చదివించడం1
But the house of Israel will not hearken unto thee for they will not hearken unto me for all the house of Israel are impudent and hardhearted
అయితే ఇశ్రా యేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు
Lie thou also upon thy left side and lay the iniquity of the house of Israel upon it according to the number of the days that thou shalt lie upon it thou shalt bear their iniquity
మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దిన ములు నీవు వారి దోషమును భరింతువు
Slay utterly old and young both maids and little children and women but come not near any man upon whom is the mark and begin at my sanctuary Then they began at the ancient men which were before the house
అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా
That hath not eaten upon the mountains neither hath lifted up his eyes to the idols of the house of Israel hath not defiled his neighbour's wife
పర్వతములమీద భోజ నము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహ ములతట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరప కయు
And he said unto me This chamber whose prospect is toward the south is for the priests the keepers of the charge of the house
అప్పుడతడు నాతో ఇట్లనెనుదక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది
Advertisement - Remove
So he measured the court an hundred cubits long and an hundred cubits broad foursquare and the altar that was before the house
అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను
After he measured the wall of the house six cubits and the breadth of every side chamber four cubits round about the house on every side
తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను
So he measured the house an hundred cubits long and the separate place and the building with the walls thereof an hundred cubits long
మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను ప్రత్యేకింపబడిన స్థల మును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడ లను కొలువగా నూరు మూరలాయెను
To that above the door even unto the inner house and without and by all the wall round about within and without by measure
వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోప లను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను
Now when he had made an end of measuring the inner house he brought me forth toward the gate whose prospect is toward the east and measured it round about
అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మము నకు వచ్చి చుట్టును కొలిచెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading