The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And I will encamp about mine house because of the army because of him that passeth by and because of him that returneth and no oppressor shall pass through them any more for now have I seen with mine eyes
నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను తిరుగు లాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను
And one shall say unto him What are these wounds in thine hands Then he shall answer Those with which I was wounded in the house of my friends
నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును
Or else how can one enter into a strong man's house and spoil his goods except he first bind the strong man and then he will spoil his house
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును
Or else how can one enter into a strong man's house and spoil his goods except he first bind the strong man and then he will spoil his house
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును
No man can enter into a strong man's house and spoil his goods except he will first bind the strong man and then he will spoil his house
ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును
While he yet spake there came from the ruler of the synagogue's house certain which said Thy daughter is dead why troublest thou the Master any further
ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చినీ కుమార్తె చని పోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి
And Jesus answered and said Verily I say unto you There is no man that hath left house or brethren or sisters or father or mother or wife or children or lands for my sake and the gospel's
అందుకు యేసు ఇట్లనెనునా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు
And one of the Pharisees desired him that he would eat with him And he went into the Pharisee's house and sat down to meat
పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయ వలెనని ఆయననడిగెను ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండగా
In my Father's house are many mansions if it were not so I would have told you I go to prepare a place for you
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు లేనియెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను
In which time Moses was born and was exceeding fair and nourished up in his father's house three months
ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…