The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He walked in the way of the kings of Israel as did the house of Ahab for he had the daughter of Ahab as wife and he did that which was evil in the sight of Yahweh
అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను
However Yahweh would not destroy the house of David because of the covenant that he had made with David and as he promised to give a lamp to him and to his children always
అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను
Now the destruction of Ahaziah was of God in that he went to Joram for when he had come he went out with Jehoram against Jehu the son of Nimshi whom Yahweh had anointed to cut off the house of Ahab
యెహోరాము నొద్దకు అతడు వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీకుమారుడైన యెహూమీదికి అతడు యెహోరాముతోకూడ పోగా
It happened when Jehu was executing judgment on the house of Ahab that he found the princes of Judah and the sons of the brothers of Ahaziah ministering to Ahaziah and killed them
యెహూ అహాబు సంతతి వారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను
He was with them hidden in God's house six years and Athaliah reigned over the land
ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిర ములో దాచబడియుండెను ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను
A third part shall be at the king's house and a third part at the gate of the foundation All the people shall be in the courts of Yahweh's house
ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను
But let no one come into the house of Yahweh except the priests and those who minister of the Levites They shall come in for they are holy but all the people shall follow Yahweh's instructions
యాజకులును లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరును రాకూడదు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చునుగాని జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట ఉండవలెను
The Levites shall surround the king every man with his weapons in his hand Whoever comes into the house let him be slain Be with the king when he comes in and when he goes out
లేవీయులందరు తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లు నప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను
Jehoiada the priest delivered to the captains of hundreds the spears and bucklers and shields that had been king David's which were in God's house
మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిర మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను
All the people went to the house of Baal and broke it down and broke his altars and his images in pieces and killed Mattan the priest of Baal before the altars
అంతట జనులందరును బయలు దేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…