The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Behold the days come that I will cut off thine arm and the arm of thy father's house that there shall not be an old man in thine house
ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింట ి బలమును నేను తక్కువచేతును నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును
And thou shalt see an enemy in my habitation in all the wealth which God shall give Israel and there shall not be an old man in thine house for ever
యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు
For I have told him that I will judge his house for ever for the iniquity which he knoweth because his sons made themselves vile and he restrained them not
తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను
And therefore I have sworn unto the house of Eli that the iniquity of Eli's house shall not be purged with sacrifice nor offering for ever
కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞా పించితిని
When the Philistines took the ark of God they brought it into the house of Dagon and set it by Dagon
Then Saul drew near to Samuel in the gate and said Tell me I pray thee where the seer's house is
సౌలు గవినియందు సమూయేలును కలిసికొనిదీర్ఘదర్శి యిల్లు ఏది దయచేసి నాతో చెప్పుమని అడుగగా
And as for thine asses that were lost three days ago set not thy mind on them for they are found And on whom is all the desire of Israel Is it not on thee and on all thy father's house
మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము అవి దొరికినవి ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది నీ యందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను
And Saul took him that day and would let him go no more home to his father's house
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను
Saul also sent messengers unto David's house to watch him and to slay him in the morning and Michal David's wife told him saying If thou save not thy life to night to morrow thou shalt be slain
ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలుఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…