Advertisement - Remove

house - Example Sentences

హాఉస / హైఉస / హాఉస / హాఉజ
యింటికి122యింట112మందిరమును100యింటి79యిల్లు72మందిరము64మందిరమునకు50ఇంటి33యింటిలో33ఇంటికి32మందిరములో28మందిరపు26ఇంటిలో24ఇల్లు24మందిర19ఇంట18నగరును13సంతతి12యింటివారి11ఇంటివారు10కుటుంబముల9యింటిమీద8మందిరమందు8యింటిని7గుడికి7యింటివారైన7మందిరమందున్న6మందిరమునకును6ఇంటిని6యింటివారిని5యింటనుండి5మందిరములోనికి5నగరులో5యింటివారును4కుటుంబపు4వంశస్థులకును4కుటుంబమును4గుడిలో4సంతతివారిని4కుటుంబము4కుటుంబమునకు4కుటుంబికులను4నగరునకు4మందిరమునందు4వంశస్థులారా4ఇంట్లో4యింటిలోనుండి3యింటినైనను3యూదావారిమీద3కుటుంబములో3కుటుంబమునకును3సంతతివారు3మందిరముతో3కుటుంబికులలో3సంతతివారిమీద3వంశ3వంశస్థులకు3మందిరముయొక్క3కుటుంబ3గృహమైన2పుత్రులు2యిండ్లకు2గుళ్లలోను2కుటుంబికులకును2కుటుంబికులకు2ఇంటివారి2నగరిని2కుటుంబికుల2సంబంధులగు2నగరునందు2లద్దాయు2ఇంటిలోనికి2మందిరమందును2ఇంటిమీద2సంతతికి2చెక్కు2తండ్రియింట2వంశస్థులును2యేలీయులందరు2పండుకొనియుండి2ములతట్టు2గదులను2సిగ్గుపడునట్లు2విమోచించితిని2యూదావారికిని2మందిరముమీదికి2దండ్రులనైనను2వంశస్థులను2వంశములోను2ఇంటింట2ఇంటింటను2ఇంటివారికి2రాజసంరక్షక1గృహనిర్వాహ1యింటిలోని1కలుగజేసికొనిన1యింటివారికిని1సంతతివారికి1నాట్యమాడుచుండిరి1ఓబేదెదోము1ఇశ్రాయేలీయు1నగరియందు1ఇంటనుండి1నగరికి1మందిరమునుండి1కట్టించుట1నామఘనతకొరకు1సంతతిని1ఖజానాలోనుండి1యిండ్లలో1హేతువులాయెను1తించుడి1గృహమును1యింటనున్న1రములో1ఇశ్రాయేలీయులయొద్దకు1వ్రాయబడియున్నట్టు1విచ్చునదేమనగా1యేలీయులారా1యింటివారు1యేలువారిని1పడినట్లు1ఇశ్రాయేలీయులారా1సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా1దోచుకొనవచ్చును1యింటిలోనే1యింటినిగూర్చిన1అల్లరిచేయుచు1ఒనేసిఫొరు1ఇంటికంటె1ఇంటివారును1కుటుంబములనుబట్టి1ఇంటివారితో1పదార్థములలో1యిండ్ల1అధికారులై1అసుప్పీమను1మందిరముతట్టు1దుంచెను1సహస్రాధిపతులైన1అజ్రీకామును1మందిరములోని1బసలో1సింహాసనములు1కొనెదరు1లడుగ1పరలోకమునుండివచ్చు1మూతికి1పల్లెల్లోని1చదివించడం1
For behold I will raise up against you a nation house of Israel says Yahweh the God of Armies and they will afflict you from the entrance of Hamath to the brook of the Arabah
ఇందుకు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు
Now therefore listen to the word of YahwehYou say Don't prophesy against Israel and don't preach against the house of Isaac
యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే
They covet fields and seize them and house s and take them away and they oppress a man and his house even a man and his heritage
వారు భూములు ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఆక్రమించు కొందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు
For I brought you up out of the land of Egypt and redeemed you out of the house of bondage I sent before you Moses Aaron and Miriam
ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని
For the son dishonors the father the daughter rises up against her mother the daughterinlaw against her motherinlaw a man's enemies are the men of his own house
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు
Advertisement - Remove
You have devised shame to your house by cutting off many peoples and have sinned against your soul
నీవు చాల మంది జనములను నాశనముచేయుచు నీమీద నీవే నేర స్థాపనచేసియున్నావు నీ దురాలోచనవలన నీ యింటి వారికి అవమానము తెచ్చియున్నావు
In that day I will punish all those who leap over the threshold who fill their master's house with violence and deceit
మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దిన మందు నేను శిక్షింతును
This is what Yahweh of Armies says These people sayThe time hasn't yet come the time for Yahweh's house to be built
సమయమింక రాలేదు యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే
Is it a time for you yourselves to dwell in your paneled house s while this house lies waste
మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా
Go up to the mountain bring wood and build the house I will take pleasure in it and I will be glorified says Yahweh
పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading