The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And his concubine played the whore against him and went away from him unto her father's house to Bethlehemjudah and was there four whole months
అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచ రించి యూదా బేత్లెహేములోని తన తండ్రి యింటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను
And they turned aside thither to go in and to lodge in Gibeah and when he went in he sat him down in a street of the city for there was no man that took them into his house to lodging
కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువ లేదు
So he brought him into his house and gave provender unto the asses and they washed their feet and did eat and drink
మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన యింట అతని చేర్చుకొని వారి గాడిదలకొరకు మేత సిద్ధపరచెను అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్న పానములు పుచ్చు కొనిరి
And the man the master of the house went out unto them Nay my brethren nay I pray you do not so wickedly seeing that this man is come into mine house do not this folly
యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి
And the man the master of the house went out unto them Nay my brethren nay I pray you do not so wickedly seeing that this man is come into mine house do not this folly
యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి
And when he was come into his house he took a knife and laid hold on his concubine and divided her together with her bones into twelve pieces and sent her into all the coasts of Israel
అతడు తన యింటికి వచ్చినప్పుడు కత్తి పట్టు కొని తన ఉపపత్నిని తీసికొని ఆమెను ఆమె కీళ్ల ప్రకా రము పండ్రెండు ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపెను
And the men of Gibeah rose against me and beset the house round about upon me by night and thought to have slain me and my concubine have they forced that she is dead
గిబియావారు నా మీ దికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి
And all the people arose as one man saying We will not any of us go to his tent neither will we any of us turn into his house
అప్పుడు జనులందరు ఏకీభవించి లేచిమనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు ఎవడును ఇంటికి వెళ్లడు
And she said I pray you let me glean and gather after the reapers among the sheaves so she came and hath continued even from the morning until now that she tarried a little in the house
ఆమెనేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను
Behold the days come that I will cut off thine arm and the arm of thy father's house that there shall not be an old man in thine house
ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…