The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
What man is there who has planted a vineyard and has not used its fruit Let him go and return to his house lest he die in the battle and another man use its fruit
ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును
What man is there who has pledged to be married a wife and has not taken her Let him go and return to his house lest he die in the battle and another man take her
ఒకడు స్త్రీని ప్రధానము చెసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుధ్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును
The officers shall speak further to the people and they shall say What man is there who is fearful and fainthearted Let him go and return to his house lest his brother's heart melt as his heart
నాయకులు జనులతో యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను
then you shall bring her home to your house and she shall shave her head and pare her nails
నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని
If your brother isn't near to you or if you don't know him then you shall bring it home to your house and it shall be with you until your brother seek after it and you shall restore it to him
నీ సహోదరుడు నీ దగ్గర లేక పోయినయెడలను నీవు అతని నెరుగకపోయిన యెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను నీ సహోద రుడు దాని వెదకుచువచ్చువరకు అది నీ యొద్దనుండ వలెను అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను
When you build a new house then you shall make a battlement for your roof that you don't bring blood on your house if any man fall from there
క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను
When you build a new house then you shall make a battlement for your roof that you don't bring blood on your house if any man fall from there
క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటి మీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను
You shall not bring the hire of a prostitute or the wages of a dog into the house of Yahweh your God for any vow for even both these are an abomination to Yahweh your God
పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు
When you do lend your neighbor any kind of loan you shall not go into his house to get his pledge
నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు
You shall not have in your house diverse measures a great and a small
హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…