The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
What prayer and supplication soever be made by any man or by all thy people Israel which shall know every man the plague of his own heart and spread forth his hands toward this house
ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల
For they shall hear of thy great name and of thy strong hand and of thy stretched out arm when he shall come and pray toward this house
నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమునుగూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల
And when the queen of Sheba had seen all Solomon's wisdom and the house that he had built
షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును
And the sister of Tahpenes bare him Genubath his son whom Tahpenes weaned in Pharaoh's house and Genubath was in Pharaoh's household among the sons of Pharaoh
ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను
So Israel rebelled against the house of David unto this day
ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి
And the man of God said unto the king If thou wilt give me half thine house I will not go in with thee neither will I eat bread nor drink water in this place
దైవజనుడు రాజుతో ఇట్లనెనునీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను
So he went back with him and did eat bread in his house and drank water
అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను
And Jeroboam's wife did so and arose and went to Shiloh and came to the house of Ahijah But Ahijah could not see for his eyes were set by reason of his age
యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను
Arise thou therefore get thee to thine own house and when thy feet enter into the city the child shall die
కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును
And Baasha the son of Ahijah of the house of Issachar conspired against him and Baasha smote him at Gibbethon which belonged to the Philistines for Nadab and all Israel laid siege to Gibbethon
ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…