The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Now therefore as Yahweh lives who has established me and set me on the throne of David my father and who has made me a house as he promised surely Adonijah shall be put to death this day
నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి
So Solomon thrust out Abiathar from being priest to Yahweh that he might fulfill the word of Yahweh which he spoke concerning the house of Eli in Shiloh
తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండ తీసివేసెను అందువలన యెహోవా ఏలీ కుటుంబికులను గూర్చి షిలోహులో ప్రమాణముచేసిన మాట నెరవేరెను
So shall their blood return on the head of Joab and on the head of his seed forever But to David and to his seed and to his house and to his throne there shall be peace forever from Yahweh
మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతి కిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును
Then Benaiah the son of Jehoiada went up and fell on him and killed him and he was buried in his own house in the wilderness
కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను
The king sent and called for Shimei and said to him Build yourself a house in Jerusalem and dwell there and don't go out from there anywhere
తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము
Only the people sacrificed in the high places because there was no house built for the name of Yahweh until those days
ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి
It happened the third day after I delivered that this woman delivered also We were together There was no stranger with us in the house just us two in the house
నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దర మును కూడనున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు
Behold I purpose to build a house for the name of Yahweh my God as Yahweh spoke to David my father sayingYour son whom I will set on your throne in your place he shall build the house for my name
కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను
Solomon's builders and Hiram's builders and the Gebalites cut them and prepared the timber and the stones to build the house
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…