The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And in the house his disciples asked him again of the same matter
ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి
And he taught saying unto them Is it not written My house shall be called of all nations the house of prayer but ye have made it a den of thieves
మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను
For the Son of man is as a man taking a far journey who left his house and gave authority to his servants and to every man his work and commanded the porter to watch
ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును
Watch ye therefore for ye know not when the master of the house cometh at even or at midnight or at the cockcrowing or in the morning
ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో అర్ధరాత్రివచ్చునో కోడికూయునప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో యెప్పుడు వచ్చునో మీకు తెలియదు
And being in Bethany in the house of Simon the leper as he sat at meat there came a woman having an alabaster box of ointment of spikenard very precious and she brake the box and poured it on his head
ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను
And wheresoever he shall go in say ye to the goodman of the house The Master saith Where is the guestchamber where I shall eat the passover with my disciples
వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచినేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి
And he shall reign over the house of Jacob for ever and of his kingdom there shall be no end
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగ ములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను
And Mary abode with her about three months and returned to her own house
అంతట మరియ యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను
And Joseph also went up from Galilee out of the city of Nazareth into Judaea unto the city of David which is called Bethlehem because he was of the house and lineage of David
యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భ వతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు
And Levi made him a great feast in his own house and there was a great company of publicans and of others that sat down with them
ఆ లేవి తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…