The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The city of confusion is broken down every house is shut up that no man may come in
నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది
Then said he What have they seen in thine house And Hezekiah answered All that is in mine house have they seen there is nothing among my treasures that I have not shewed them
నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియానా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను
Hearken unto me O house of Jacob and all the remnant of the house of Israel which are borne by me from the belly which are carried from the womb
యాకోబు ఇంటి వారలారా ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా నా మాట ఆలకించుడి
Cry aloud spare not lift up thy voice like a trumpet and shew my people their transgression and the house of Jacob their sins
తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము
All the flocks of Kedar shall be gathered together unto thee the rams of Nebaioth shall minister unto thee they shall come up with acceptance on mine altar and I will glorify the house of my glory
నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను
Our holy and our beautiful house where our fathers praised thee is burned up with fire and all our pleasant things are laid waste
మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను
In those days the house of Judah shall walk with the house of Israel and they shall come together out of the land of the north to the land that I have given for an inheritance unto your fathers
ఆ దిన ములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు
And come and stand before me in this house which is called by my name and say We are delivered to do all these abominations
అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములో నికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి
Therefore will I do unto this house which is called by my name wherein ye trust and unto the place which I gave to you and to your fathers as I have done to Shiloh
నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును
For even thy brethren and the house of thy father even they have dealt treacherously with thee yea they have called a multitude after thee believe them not though they speak fair words unto thee
నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయు చున్నారు నీ వెంబడి గేలిచేయుదురు వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…