Advertisement - Remove

house - Example Sentences

హాఉస / హైఉస / హాఉస / హాఉజ
యింటికి122యింట112మందిరమును100యింటి79యిల్లు72మందిరము64మందిరమునకు50ఇంటి33యింటిలో33ఇంటికి32మందిరములో28మందిరపు26ఇంటిలో24ఇల్లు24మందిర19ఇంట18నగరును13సంతతి12యింటివారి11ఇంటివారు10కుటుంబముల9యింటిమీద8మందిరమందు8యింటిని7గుడికి7యింటివారైన7మందిరమందున్న6మందిరమునకును6ఇంటిని6యింటివారిని5యింటనుండి5మందిరములోనికి5నగరులో5యింటివారును4కుటుంబపు4వంశస్థులకును4కుటుంబమును4గుడిలో4సంతతివారిని4కుటుంబము4కుటుంబమునకు4కుటుంబికులను4నగరునకు4మందిరమునందు4వంశస్థులారా4ఇంట్లో4యింటిలోనుండి3యింటినైనను3యూదావారిమీద3కుటుంబములో3కుటుంబమునకును3సంతతివారు3మందిరముతో3కుటుంబికులలో3సంతతివారిమీద3వంశ3వంశస్థులకు3మందిరముయొక్క3కుటుంబ3గృహమైన2పుత్రులు2యిండ్లకు2గుళ్లలోను2కుటుంబికులకును2కుటుంబికులకు2ఇంటివారి2నగరిని2కుటుంబికుల2సంబంధులగు2నగరునందు2లద్దాయు2ఇంటిలోనికి2మందిరమందును2ఇంటిమీద2సంతతికి2చెక్కు2తండ్రియింట2వంశస్థులును2యేలీయులందరు2పండుకొనియుండి2ములతట్టు2గదులను2సిగ్గుపడునట్లు2విమోచించితిని2యూదావారికిని2మందిరముమీదికి2దండ్రులనైనను2వంశస్థులను2వంశములోను2ఇంటింట2ఇంటింటను2ఇంటివారికి2రాజసంరక్షక1గృహనిర్వాహ1యింటిలోని1కలుగజేసికొనిన1యింటివారికిని1సంతతివారికి1నాట్యమాడుచుండిరి1ఓబేదెదోము1ఇశ్రాయేలీయు1నగరియందు1ఇంటనుండి1నగరికి1మందిరమునుండి1కట్టించుట1నామఘనతకొరకు1సంతతిని1ఖజానాలోనుండి1యిండ్లలో1హేతువులాయెను1తించుడి1గృహమును1యింటనున్న1రములో1ఇశ్రాయేలీయులయొద్దకు1వ్రాయబడియున్నట్టు1విచ్చునదేమనగా1యేలీయులారా1యింటివారు1యేలువారిని1పడినట్లు1ఇశ్రాయేలీయులారా1సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా1దోచుకొనవచ్చును1యింటిలోనే1యింటినిగూర్చిన1అల్లరిచేయుచు1ఒనేసిఫొరు1ఇంటికంటె1ఇంటివారును1కుటుంబములనుబట్టి1ఇంటివారితో1పదార్థములలో1యిండ్ల1అధికారులై1అసుప్పీమను1మందిరముతట్టు1దుంచెను1సహస్రాధిపతులైన1అజ్రీకామును1మందిరములోని1బసలో1సింహాసనములు1కొనెదరు1లడుగ1పరలోకమునుండివచ్చు1మూతికి1పల్లెల్లోని1చదివించడం1
Now while Peter was very perplexed in himself what the vision which he had seen might mean behold the men who were sent by Cornelius having made inquiry for Simon's house stood before the gate
పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని వాకిట నిలిచి యింటివారిని పిలిచి
The Spirit told me to go with them without discriminating These six brothers also accompanied me and we entered into the man's house
అప్పుడు ఆత్మనీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి మేము కొర్నేలి యింట ప్రవేశించితివిు
They went out of the prison and entered into Lydia's house When they had seen the brothers they encouraged them and departed
వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి
how I didn't shrink from declaring to you anything that was profitable teaching you publicly and from house to house
మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు
On the next day we who were Paul's companions departed and came to Caesarea We entered into the house of Philip the evangelist who was one of the seven and stayed with him
మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి
Advertisement - Remove
but if I wait long that you may know how men ought to behave themselves in God's house which is the assembly of the living God the pillar and ground of the truth
అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిర ములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రా¸
If anyone comes to you and doesn't bring this teaching don't receive him into your house and don't welcome him
ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు
The princes also of Pharaoh saw her and commended her before Pharaoh and the woman was taken into Pharaoh's house
ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను
And when Abram heard that his brother was taken captive he armed his trained servants born in his own house three hundred and eighteen and pursued them unto Dan
అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను
He that is born in thy house and he that is bought with thy money must needs be circumcised and my covenant shall be in your flesh for an everlasting covenant
నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading