The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
You shall rejoice in all the good which Yahweh your God has given to you and to your house you and the Levite and the foreigner who is in the midst of you
నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీ యులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింప వలెను
The king of Jericho sent to Rahab saying Bring out the men who have come to you who have entered into your house for they have come to spy out all the land
అతడునీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మను ష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పు టకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా
Then she let them down by a cord through the window for her house was on the side of the wall and she lived on the wall
ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను
They shall divide it into seven portions Judah shall live in his borders on the south and the house of Joseph shall live in their borders on the north
వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను
The house of Joseph sent to spy out Bethel Now the name of the city before was Luz
పూర్వము లూజనబడిన బేతే లును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా
but the Amorites would dwell in Mount Heres in Aijalon and in Shaalbim yet the hand of the house of Joseph prevailed so that they became subject to forced labor
అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి
However Sisera fled away on his feet to the tent of Jael the wife of Heber the Kenite for there was peace between Jabin the king of Hazor and the house of Heber the Kenite
Jerubbaal the son of Joash went and lived in his own house
తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను
He went to his father's house at Ophrah and killed his brothers the sons of Jerubbaal being seventy persons on one stone but Jotham the youngest son of Jerubbaal was left for he hid himself
తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారు లును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను యెరుబ్బయలు చిన్న కుమారు డైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను
if you then have dealt truly and righteously with Jerubbaal and with his house this day then rejoice in Abimelech and let him also rejoice in you
నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…