The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And Israel rebelled against the house of David unto this day
ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు
And he brought into the house of God the things that his father had dedicated and that he himself had dedicated silver and gold and vessels
తన తండ్రి ప్రతిష్ఠించి నట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునం దుంచెను
And these are the numbers of them according to the house of their fathers Of Judah the captains of thousands Adnah the chief and with him mighty men of valour three hundred thousand
వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి
And Jehoshaphat the king of Judah returned to his house in peace to Jerusalem
యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయ మును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా
And it came to pass that when Jehu was executing judgment upon the house of Ahab and found the princes of Judah and the sons of the brethren of Ahaziah that ministered to Ahaziah he slew them
యెహూ అహాబు సంతతి వారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను
And he was with them hid in the house of God six years and Athaliah reigned over the land
ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిర ములో దాచబడియుండెను ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను
Then all the people went to the house of Baal and brake it down and brake his altars and his images in pieces and slew Mattan the priest of Baal before the altars
అంతట జనులందరును బయలు దేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి
So the workmen wrought and the work was perfected by them and they set the house of God in his state and strengthened it
ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి
And they buried him in the city of David among the kings because he had done good in Israel both toward God and toward his house
అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతి పెట్టిరి
And Zichri a mighty man of Ephraim slew Maaseiah the king's son and Azrikam the governor of the house and Elkanah that was next to the king
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…