The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
A third part shall be at the gate Sur and a third part at the gate behind the guard So you shall keep the watch of the house and be a barrier
ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను
The two companies of you even all who go out on the Sabbath shall keep the watch of the house of Yahweh around the king
మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను
let the priests take it to them every man from his acquaintance and they shall repair the breaches of the house wherever any breach shall be found
యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను
But it was so that in the three and twentieth year of king Jehoash the priests had not repaired the breaches of the house
అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక
and to the masons and the stone cutters and for buying timber and cut stone to repair the breaches of the house of Yahweh and for all that was laid out for the house to repair it
యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి
and to the masons and the stone cutters and for buying timber and cut stone to repair the breaches of the house of Yahweh and for all that was laid out for the house to repair it
యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి
for they gave that to those who did the work and repaired therewith the house of Yahweh
మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి
His servants arose and made a conspiracy and struck Joash at the house of Millo on the way that goes down to Silla
అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి
The bronze altar which was before Yahweh he brought from the forefront of the house from between his altar and the house of Yahweh and put it on the north side of his altar
మరియు యెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను
The covered way for the Sabbath that they had built in the house and the king's entry outside turned he to the house of Yahweh because of the king of Assyria
మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…