The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును
And he that eateth of the carcase of it shall wash his clothes and be unclean until the even he also that beareth the carcase of it shall wash his clothes and be unclean until the even
యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ
And if when the priest seeth it behold it be in sight lower than the skin and the hair thereof be turned white the priest shall pronounce him unclean it is a plague of leprosy broken out of the boil
కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను అది కొరుకుడు కుష్ఠము అగ్నితో దాని కాల్చివేయవలెను
He shall therefore burn that garment whether warp or woof in woollen or in linen or any thing of skin wherein the plague is for it is a fretting leprosy it shall be burnt in the fire
కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను
And he shall break down the house the stones of it and the timber thereof and all the morter of the house and he shall carry them forth out of the city into an unclean place
మీరు బలినర్పిం చునాడైనను మరునాడైనను దాని తినవలెను మూడవ నాటివరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయ వలెను
It shall be eaten the same day ye offer it and on the morrow and if ought remain until the third day it shall be burnt in the fire
జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను
And he that killeth a beast he shall restore it and he that killeth a man he shall be put to death
అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును
And the priest shall value it whether it be good or bad as thou valuest it who art the priest so shall it be
పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను అప్పుడు అది అతనిదగును
And if he that sanctified the field will in any wise redeem it then he shall add the fifth part of the money of thy estimation unto it and it shall be assured to him
అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమి్మనయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు
And if he will not redeem the field or if he have sold the field to another man it shall not be redeemed any more
అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దాని తో కలిపి దాని విడిపింపవచ్చును దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను
And if it be of an unclean beast then he shall redeem it according to thine estimation and shall add a fifth part of it thereto or if it be not redeemed then it shall be sold according to thy estimation
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…