The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను
Mount Sinai all it smoked because Yahweh descended on it in fire and its smoke ascended like the smoke of a furnace and the whole mountain quaked greatly
మోషే యెహోవాతోప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవుపర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచ వలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను
Moses said to Yahweh The people can't come up to Mount Sinai for you warned us sayingSet bounds around the mountain and sanctify it
నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును
If you make me an altar of stone you shall not build it of cut stones for if you lift up your tool on it you have polluted it
ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ యెద్దు యజ మానుడు నిర్దోషియగును
If a bull gores a man or a woman to death the bull shall surely be stoned and its flesh shall not be eaten but the owner of the bull shall not be held responsible
ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమి్మ దాని విలువను పంచుకొనవలెను చచ్చిన యెద్దును పంచుకొనవలెను
If one man's bull injures another's so that it dies then they shall sell the live bull and divide its price and they shall also divide the dead animal
అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను చచ్చినది వానిదగును
Or if it is known that the bull was in the habit of goring in the past and its owner has not kept it in he shall surely pay bull for bull and the dead animal shall be his own
ఒకడు ఎద్దునైనను గొఱ్ఱనైనను దొంగిలించి దాని అమి్మనను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱకు ప్రతిగా నాలుగు గొఱ్ఱలను ఇయ్య వలెను
If a man steals an ox or a sheep and kills it or sells it he shall pay five oxen for an ox and four sheep for a sheep
అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు
If it is torn in pieces let him bring it for evidence He shall not make good that which was torn
ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొన వలెను
If a man borrows anything of his neighbor's and it is injured or dies its owner not being with it he shall surely make restitution
దాని యజమానుడు దానితో నుండిన యెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైన యెడల అది దాని అద్దెకు వచ్చెను
If it s owner is with it he shall not make it good If it is a leased thing it came for its lease
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…