Advertisement - Remove

దాని - Example Sentences

సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు
For Yahweh of Armies has planned and who can stop it His hand is stretched out and who can turn it back
నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును
In the day of your planting you hedge it in In the morning you make your seed blossom but the harvest flees away in the day of grief and of desperate sorrow
ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన ముగా ఉండరు అష్షూరీయులు దాని ని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి యున్నారు
Behold the land of the Chaldeans This people was not The Assyrians founded it for those who dwell in the wilderness They set up their towers They overthrew its palaces They made it a ruin
ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు
Behold Yahweh makes the earth empty makes it waste turns it upside down and scatters its inhabitants
భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును
The earth will stagger like a drunken man and will sway back and forth like a hammock It s disobedience will be heavy on it and it will fall and not rise again
Advertisement - Remove
ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును
He will spread out his hands in its midst like one who swims spreads out hands to swim but his pride will be humbled together with the craft of his hands
కాళ్లు బీదలకాళ్లు దీనులకాళ్లు దాని త్రొక్కు చున్నవి
The foot shall tread it down Even the feet of the poor and the steps of the needy
యెహోవా అను నేను దాని ని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను
I Yahweh am it s keeper I will water it every moment Lest anyone damage it I will keep it night and day
మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు దాని నలుపడు గదా
Bread flour must be ground so he will not always be threshing it Although he drives the wheel of his threshing cart over it his horses don't grind it
పూర్వమునుండి తోపెతు1 సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును
For his burning place has long been ready Yes for the king it is prepared He has made its pyre deep and large with fire and much wood Yahweh's breath like a stream of sulfur kindles it
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading