Advertisement - Remove

దాని - Example Sentences

అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను ఆ వెండి దాని క్రిందనుండెను
So Joshua sent messengers and they ran to the tent Behold it was hidden in his tent with the silver under it
నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి వైపున మాటు గాండ్లనుంచుము
You shall do to Ai and her king as you did to Jericho and her king except its spoil and its livestock you shall take for a plunder for yourselves Set an ambush for the city behind it
ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము
Joshua turned back at that time and took Hazor and struck its king with the sword for Hazor used to be the head of all those kingdoms
యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను
So Joshua took the whole land according to all that Yahweh spoke to Moses and Joshua gave it for an inheritance to Israel according to their divisions by their tribes The land had rest from war
యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను
Moses the servant of Yahweh and the children of Israel struck them Moses the servant of Yahweh gave it for a possession to the Reubenites and the Gadites and the halftribe of Manasseh
Advertisement - Remove
కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను
Othniel the son of Kenaz the brother of Caleb took it and he gave him Achsah his daughter as wife
ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొనివచ్చెదరు
Appoint for yourselves three men from each tribe I will send them and they shall arise walk through the land and describe it according to their inheritance and they shall come to me
వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను
They shall divide it into seven portions Judah shall live in his borders on the south and the house of Joseph shall live in their borders on the north
ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా
The men arose and went Joshua commanded those who went to survey the land saying Go walk through the land survey it and come again to me I will cast lots for you here before Yahweh in Shiloh
ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా గ్రామములచొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి
The men went and passed through the land and surveyed it by cities into seven portions in a book They came to Joshua to the camp at Shiloh
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading