The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను
But the bull and its skin and its flesh and its dung he burned with fire outside the camp as Yahweh commanded Moses
మోషే దాని ని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను
He killed it and Moses took some of its blood and put it on the tip of Aaron's right ear and on the thumb of his right hand and on the great toe of his right foot
అది యెహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను
Moses took the breast and waved it for a wave offering before Yahweh It was Mosesportion of the ram of consecration as Yahweh commanded Moses
ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలము లోనికి తేవలెను గదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయ ముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను
Behold its blood was not brought into the inner part of the sanctuary you certainly should have eaten it in the sanctuary as I commanded
అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి
and he shall offer it before Yahweh and make atonement for her and she shall be cleansed from the fountain of her bloodThis is the law for her who bears whether a male or a female
నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను
If the bright spot is white in the skin of his body and its appearance isn't deeper than the skin and its hair hasn't turned white then the priest shall isolate the infected person for seven days
యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను
But if the priest examines it and behold there are no white hairs in it and it isn't deeper than the skin but is dim then the priest shall isolate him seven days
కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను
He shall break down the house its stones and its timber and all the house's mortar He shall carry them out of the city into an unclean place
ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది
The land was defiled therefore I punished its iniquity and the land vomited out her inhabitants
మీరు బలినర్పిం చునాడైనను మరునాడైనను దాని తినవలెను మూడవ నాటివరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయ వలెను
It shall be eaten the same day you offer it and on the next day and if anything remains until the third day it shall be burned with fire
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…