The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవు నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా నీవును ఏమియు చేయలేకపోతివి ఖడ్గము నిన్ను తరుముచున్నది
There shall be no more praise of Moab in Heshbon they have devised evil against it come and let us cut it off from being a nation Also thou shalt be cut down O Madmen the sword shall pursue thee
ఎదోము పాడైపోవును దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు
Also Edom shall be a desolation every one that goeth by it shall be astonished and shall hiss at all the plagues thereof
నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక చెయ్యి నా యొద్దకు చాపబడెను ఆయన దాని నాముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై యుండెను మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను
And he spread it before me and it was written within and without and there was written therein lamentations and mourning and woe
మరియు అది ముట్టడి వేయబడి నట్లును దాని యెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము
And lay siege against it and build a fort against it and cast a mount against it set the camp also against it and set battering rams against it round about
మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను
He took also of the seed of the land and planted it in a fruitful field he placed it by great waters and set it as a willow tree
అది చిగిర్చిపైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్థిల్లి రెమ్మలువేసెను
And it grew and became a spreading vine of low stature whose branches turned toward him and the roots thereof were under him so it became a vine and brought forth branches and shot forth sprigs
తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి మంచి యెముకలను ఏరి దాని నింపుము
Gather the pieces thereof into it even every good piece the thigh and the shoulder fill it with the choice bones
దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను
For her blood is in the midst of her she set it upon the top of a rock she poured it not upon the ground to cover it with dust
ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలు వగా అదే కొలత యాయెను
And he brought me to the north gate and measured it according to these measures
వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి బలి పీఠమునకు ప్రాయ శ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను
And thou shalt take of the blood thereof and put it on the four horns of it and on the four corners of the settle and upon the border round about thus shalt thou cleanse and purge it
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…