The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దాని కి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను
And thou shalt cast four rings of gold for it and put them in the four corners thereof and two rings shall be in the one side of it and two rings in the other side of it
మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర
And he made the table of shittim wood two cubits was the length thereof and a cubit the breadth thereof and a cubit and a half the height thereof
దాని ని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను
Of a talent of pure gold made he it and all the vessels thereof
మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దాని లోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను అప్పుడు అది పరిశుద్ధమగును
And thou shalt take the anointing oil and anoint the tabernacle and all that is therein and shalt hallow it and all the vessels thereof and it shall be holy
ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దాని ని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను
Thou shalt surely smite the inhabitants of that city with the edge of the sword destroying it utterly and all that is therein and the cattle thereof with the edge of the sword
తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకార ములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయు చున్నారు
Be it known unto the king that the Jews which came up from thee to us are come unto Jerusalem building the rebellious and the bad city and have set up the walls thereof and joined the foundations
భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా
Thou whom I have taken from the ends of the earth and called thee from the chief men thereof and said unto thee Thou art my servant I have chosen thee and not cast thee away
సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను
For Zion's sake will I not hold my peace and for Jerusalem's sake I will not rest until the righteousness thereof go forth as brightness and the salvation thereof as a lamp that burneth
వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి బలి పీఠమునకు ప్రాయ శ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను
And thou shalt take of the blood thereof and put it on the four horns of it and on the four corners of the settle and upon the border round about thus shalt thou cleanse and purge it
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…