The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను
It shall have a hole for the head in its midst it shall have a binding of woven work around its hole as it were the hole of a coat of mail that it not be torn
సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను
It shall be on Aaron to minister and its sound shall be heard when he goes in to the holy place before Yahweh and when he comes out that he not die
అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను అది పాగా ముందటి వైపున ఉండవలెను
You shall put it on a lace of blue and it shall be on the sash on the front of the sash it shall be
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను అది పాపపరిహారార్థమైన బలి
But the flesh of the bull and its skin and its dung you shall burn with fire outside of the camp it is a sin offering
నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను
You shall kill the ram and you shall take its blood and sprinkle it around on the altar
అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి
You shall cut the ram into its pieces and wash its innards and its legs and put them with its pieces and with its head
మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరి శుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను
You shall take the ram of consecration and boil its flesh in a holy place
ప్రాయశ్చి త్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దాని కి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను
Every day you shall offer the bull of sin offering for atonement and you shall cleanse the altar when you make atonement for it and you shall anoint it to sanctify it
ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును
Seven days you shall make atonement for the altar and sanctify it and the altar shall be most holy whatever touches the altar shall be holy
అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను
The other lamb you shall offer at evening and shall do to it according to the meal offering of the morning and according to its drink offering for a pleasant aroma an offering made by fire to Yahweh
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…