The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది
The world can't hate you but it hates me because I testify about it that its works are evil
భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను
and kept back part of the price his wife also being aware of it and brought a certain part and laid it at the apostlesfeet
ఇది యేదోయుక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
but if they are questions about words and names and your own law look to it yourselves For I don't want to be a judge of these matters
ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా ద్రాక్షతోటవేసి దాని ఫలము తిననివాడెవడు మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు
What soldier ever serves at his own expense Who plants a vineyard and doesn't eat of its fruit Or who feeds a flock and doesn't drink from the flock's milk
సహోదరులారా మనుష్యరీతిగా మాటలాడు చున్నాను మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు దానితో మరేమియు కలుపడు
Brothers speaking of human terms though it is only a man's covenant yet when it has been confirmed no one makes it void or adds to it
ఆ ధనుస్సు మేఘములో నుండును నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను
And the bow shall be in the cloud and I will look upon it that I may remember the everlasting covenant between God and every living creature of all flesh that is upon the earth
అందుకు అబ్రాముఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా
But Abram said unto Sarai Behold thy maid is in thy hand do to her as it pleaseth thee And when Sarai dealt hardly with her she fled from her face
అప్పుడతడు ఒక కల కనెను అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి
And he dreamed and behold a ladder set up on the earth and the top of it reached to heaven and behold the angels of God ascending and descending on it
పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దాని ని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను
And Jacob rose up early in the morning and took the stone that he had put for his pillows and set it up for a pillar and poured oil upon the top of it
దుష్ట మృగములచేత చీల్చబడినదాని ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి నేను ఈలాగుంటిని
That which was torn of beasts I brought not unto thee I bare the loss of it of my hand didst thou require it whether stolen by day or stolen by night
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…