The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని మరియొకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను
According to the grace of God which was given to me as a wise master builder I laid a foundation and another builds on it But let each man be careful how he builds on it
అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదాని కి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు
But God gives it a body even as it pleased him and to each seed a body of its own
అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను సమాధానమును వెదకి దాని వెంటాడవలెను
Let him turn away from evil and do good Let him seek peace and pursue it
అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారముచేయువారికిని బాధకరమైన చెడ్డ పుం
The first went and poured out his bowl into the earth and it became a harmful and evil sore on the people who had the mark of the beast and who worshiped his image
ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను
He who spoke with me had for a measure a golden reed to measure the city its gates and its walls
ఆ పట్టణము చచ్చవుకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది
The city lies foursquare and its length is as great as its breadth He measured the city with the reed Twelve thousand twelve stadia Its length breadth and height are equal
వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు
And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell not for it was founded upon a rock
వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను అప్పుడది కూల బడెను దాని పాటు గొప్పదని చెప్పెను
And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell and great was the fall of it
తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును
He that findeth his life shall lose it and he that loseth his life for my sake shall find it
అందుకాయనమీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా
And he said unto them What man shall there be among you that shall have one sheep and if it fall into a pit on the sabbath day will he not lay hold on it and lift it out
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…