The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
No lion shall be there nor any ravenous beast shall go up thereon it shall not be found there but the redeemed shall walk there
భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా
Thou whom I have taken from the ends of the earth and called thee from the chief men thereof and said unto thee Thou art my servant I have chosen thee and not cast thee away
కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు
Therefore he hath poured upon him the fury of his anger and the strength of battle and it hath set him on fire round about yet he knew not and it burned him yet he laid it not to heart
కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును
Therefore shall evil come upon thee thou shalt not know from whence it riseth and mischief shall fall upon thee thou shalt not be able to put it off and desolation shall come upon thee suddenly which thou shalt not know
సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను
For Zion's sake will I not hold my peace and for Jerusalem's sake I will not rest until the righteousness thereof go forth as brightness and the salvation thereof as a lamp that burneth
దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి
And I brought you into a plentiful country to eat the fruit thereof and the goodness thereof but when ye entered ye defiled my land and made mine heritage an abomination
వెండి బంగారములచేత పనివారు దాని ని అలంకరింతురు అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు
They deck it with silver and with gold they fasten it with nails and with hammers that it move not
కటకటా నేను గాయపడితిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించు దును
Woe is me for my hurt my wound is grievous but I said Truly this is a grief and I must bear it
ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి
Then Hananiah the prophet took the yoke from off the prophet Jeremiah's neck and brake it
కొలనూలు దాని కెదు రుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును
And the measuring line shall yet go forth over against it upon the hill Gareb and shall compass about to Goath
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…