The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దాని కి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను
And thou shalt cast four rings of gold for it and put them in the four corners thereof and two rings shall be in the one side of it and two rings in the other side of it
దీప వృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను
And six branches shall come out of the sides of it three branches of the candlestick out of the one side and three branches of the candlestick out of the other side
దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను
And thou shalt make the horns of it upon the four corners thereof his horns shall be of the same and thou shalt overlay it with brass
దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను
And thou shalt make his pans to receive his ashes and his shovels and his basons and his fleshhooks and his firepans all the vessels thereof thou shalt make of brass
ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను
And thou shalt put it under the compass of the altar beneath that the net may be even to the midst of the altar
ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను
And the staves shall be put into the rings and the staves shall be upon the two sides of the altar to bear it
దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి
And the twenty pillars thereof and their twenty sockets shall be of brass the hooks of the pillars and their fillets shall be of silver
మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను
And the curious girdle of the ephod which is upon it shall be of the same according to the work thereof even of gold of blue and purple and scarlet and fine twined linen
అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను
And the other two ends of the two wreathen chains thou shalt fasten in the two ouches and put them on the shoulderpieces of the ephod before it
దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను
And beneath upon the hem of it thou shalt make pomegranates of blue and of purple and of scarlet round about the hem thereof and bells of gold between them round about
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…