The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను పరి శుద్ధస్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను
The priest that offereth it for sin shall eat it in the holy place shall it be eaten in the court of the tabernacle of the congregation
దాని వండిన మంటికుండను పగుల గొట్ట వలెను దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను
But the earthen vessel wherein it is sodden shall be broken and if it be sodden in a brasen pot it shall be both scoured and rinsed in water
అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము దాని గూర్చిన విధి యేదనగా
Likewise this is the law of the trespass offering it is most holy
దాని లోనుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును
And he shall offer of it all the fat thereof the rump and the fat that covereth the inwards
వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను
If he offer it for a thanksgiving then he shall offer with the sacrifice of thanksgiving unleavened cakes mingled with oil and unleavened wafers anointed with oil and cakes mingled with oil of fine flour fried
అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను
But if the sacrifice of his offering be a vow or a voluntary offering it shall be eaten the same day that he offereth his sacrifice and on the morrow also the remainder of it shall be eaten
చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు
And the fat of the beast that dieth of it self and the fat of that which is torn with beasts may be used in any other use but ye shall in no wise eat of it
మోషే దాని ని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను
And he slew it and Moses took of the blood of it and put it upon the tip of Aaron's right ear and upon the thumb of his right hand and upon the great toe of his right foot
అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను
And the sons of Aaron brought the blood unto him and he dipped his finger in the blood and put it upon the horns of the altar and poured out the blood at the bottom of the altar
ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలము లోనికి తేవలెను గదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయ ముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను
Behold the blood of it was not brought in within the holy place ye should indeed have eaten it in the holy place as I commanded
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…