The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
తాము పెట్టు కొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి నామందిరములోనే వారీలాగున చేసిరి
For when they had slain their children to their idols then they came the same day into my sanctuary to profane it and behold thus have they done in the midst of my house
తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి మంచి యెముకలను ఏరి దాని నింపుము
gather it s pieces into it even every good piece the thigh and the shoulder fill it with the choice bones
దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను
For her blood is in the midst of her she set it on the bare rock she didn't pour it on the ground to cover it with dust
కాబట్టి అది ఎదిగి పొలము లోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను దాని శాఖలు బహు విస్తారములాయెను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను
Therefore its stature was exalted above all the trees of the field and its boughs were multiplied and its branches became long by reason of many waters when it shot them forth
ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను
All the birds of the sky made their nests in its boughs and under its branches all the animals of the field brought forth their young and all great nations lived under its shadow
శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్య మును కూల్చెదను వారందరును జనములలో భయంకరులు ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును
By the swords of the mighty will I cause your multitude to fall the terrible of the nations are they all and they shall bring to nothing the pride of Egypt and all its multitude shall be destroyed
దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను
The lodges of it were three on this side and three on that side and its posts and its arches were after the measure of the first gate its length was fifty cubits and the breadth twentyfive cubits
మరియు దాని కావలిగదులును స్తంభ ములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరు వదియైదు మూరలు
and it s lodges and its posts and its arches according to these measures and there were windows in it and in its arches all around it was fifty cubits long and twentyfive cubits broad
దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముం డెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను
The arches of it were toward the outer court and palm trees were on its posts and the ascent to it had eight steps
దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను నిడివి యేబది మూరలు వెడల్పు ఇరువది యైదు మూరలు
and it s lodges and its posts and its arches according to these measures and there were windows therein and in its arches all around it was fifty cubits long and twentyfive cubits broad
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…