The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
(a) The output for a year is reckoned by the equated net tonne kilometres by adding together:-
ఎ) ఏడాదిలో సాధించిన నికర టన్ను కిలోమీటర్ల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తారు.
This is a historic year for India-Sri Lanka relations, as it is for Sri Lanka.
భారత్-శ్రీలంక మైత్రికి సంబంధించి ఈ ఏడాదిని ఒక చారిత్రక సంవత్సరంగానే చెప్పాలి.
He said that keeping this in view, the date of budget presentation is being advanced, so that expenditure is authorized by the time the new financial year begins.
దీనిని దృష్టిలో ఉంచుకొని, బడ్జెట్ సమర్పణ తేదీని ముందుకు తీసుకువస్తున్నామని, అలా చేస్తే కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే నాటికి వ్యయాలకు అధికారమివ్వడం సాధ్యమవుతుందన్నారు.
This year we are planning to award 10,000 kilometres.
ఈ ఏడాది పదివేల కిలోమీటర్ల రహదారి కాంట్రాక్టులు మంజూరు చేయాలని భావిస్తున్నాం.
I sought Ireland’s support for the reforms of the UN Security Council within a fixed time frame – in particular, for successful conclusion of inter-governmental negotiations in the 70th year of the United Nations.
ఐక్య రాజ్య సమితి భద్రత మండలిలో – నిర్ణీత వ్యవధిలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు, ఐరాస 70వ సంవత్సరంలో సంప్రదింపులను విజయవంతంగా ముగించినందుకు మద్దతు ఇవ్వాలని ఐర్లాండ్ ను కోరాను.
Sensing the need for expansion of ESIC, I had launched a Second Generation Reform Agenda named ESIC 2.0 in July last year during the Indian Labour Conference held in New Delhi.
ఇఎస్ఐని మరింతగా విస్తరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన నేను గత ఏడాది జూలైలో న్యూఢిల్లీలో జరిగిన భారత కార్మిక సదస్సు సందర్భంగా ఇఎస్ఐసి 2.0 పేరిట రెండో తరం సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుట్టాను.
The MoU also mentions that from the year 2019, both countries will annually exchange 20-member Youth delegations for a period not exceeding ten days.
ఉభయ దేశాలూ 2019వ సంవత్సరం మొదలుకొని ప్రతి ఏటా 20 మంది సభ్యుల తో కూడిన ప్రతినిధివర్గాలను పది రోజుల కు మించకుండా రెండు దేశాలలోనూ పర్యటించేటట్టు చూడాలని ఈ ఎంఒయు లో పొందుపరచడమైంది.
In a few days from now, the new year of Vikram Samvat will begin.
మరి కొద్ది రోజుల్లోనే విక్రమ సంవత్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.
As a result, 8000 Start Ups received Recognition Certificate last year alone as compared to around 800 in 2016.It means a ten foldincrease in one year.
దాని ఫలితంగా గత ఏడాది అంటే 2016లో 8 వేల స్టార్ట్- అప్ లు గుర్తింపు పత్రాన్ని అందుకొన్నాయి. అంటే ఒక్క సంవత్సరం లోనే వాటి సంఖ్య పది రెట్లు పెరిగిందన్న మాట.
The tenure has been extended since the council could not be reconstituted within one year due to the non-updation of state registers of Homoeopathy and coincidence of general elections
హోమియోపతి రాష్ట్ర రిజిస్టర్లు నవీకరించకపోవడం, అదే కాలం లో సాధారణ ఎన్నికల కారణం గా సంవత్సరం లోపు కేంద్రీయ హోమియోపతి మండలి పునర్వ్యవస్థీకరణ జరగకపోవడం తో మండలి పదవీకాలాన్ని పొడిగించడం జరిగింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…