Advertisement - Remove

year - Example Sentences

యిర / యీర
This year we also completed prototypes for our Selfreplicating Torch Table
ఏడాది మనము ఇంకనూ మా కోసం నమూనా పూర్తయింది ప్రెస్ రంధ్రములు చేసే పరికరము స్వీయపునరుత్పత్తి అయ్యే టార్చ్ టేబుల్ తీగ క్రమపరచుడు మట్టి మరియు మీరు చూడవచ్చు మేము చేసేందుకు ఇందులో విశిష్టంగా మరిన్ని కూడా ఉన్నాయి
He fondly recalled the visit of Vice President of India to Malta in September last year and appreciated growing exchanges of visits and strengthening of bilateral relationship.
గత ఏడాది సెప్టెంబర్ లో ఉపరాష్ట్రపతి మాల్టా సందర్శనను ఆయన గుర్తు చేసుకుంటూ ఉభయ దేశాల మధ్య తరచుగా జరుగుతున్న సందర్శనలు, బలం పుంజుకుంటున్న ద్వైపాక్షిక బృందం గురించి ఆయన ప్రస్తావించారు.
2. The Act East Forum established last year has served as a driving force to advance India-Japan cooperation in the North-East.
2. ఈశాన్య ప్రాంతం లో భారతదేశం, జపాన్ ల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి – గత ఏడాది ఏర్పాటైన యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ – ఒక చోదక శక్తి గా సేవలను అందిస్తోంది.
Government of Japan has offered 20 seats per year for master degree course from the universities of Japan, for serving Indian Railways officials.
భారతీయ రైల్వే అధికారులకు అవసరమైన శిక్షణ ను ఇవ్వడానికి జపాన్ విశ్వవిద్యాలయాల్లోని మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ఏడాది కి 20 సీట్లు చొప్పున జపాన్ ప్రభుత్వం కేటాయించింది.
PM Babis recalled visit of the President of India to Czech Republic in September last year when several MoUs for bilateral cooperation were signed.
గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో భార‌త రాష్ట్ర‌ప‌తి చెక్ రిప‌బ్లిక్ ను సంద‌ర్శించిన విష‌యాన్ని గుర్తు చేసిన ప్ర‌ధాని శ్రీ బాబిస్‌..రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఇరు దేశాల మ‌ధ్య‌న ప‌లు ద్వైపాక్షిక స‌హ‌కార ఎంఓయులపై సంత‌కాలు జ‌రిగిన విష‌యాన్ని కూడా గుర్తు చేశారు.
Advertisement - Remove
Under the Scheme, Rs 6,000 will be given per year to small and marginal farmer families having combined land holding/ownership of upto 2 hectares.
ఈ పథకం లో, రెండు హెక్టార్ల వరకు భూమి ని కలిగివున్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాల కు ఒక్కొక్క ఏడాది కి 6,000 రూపాయలు అందజేస్తారు.
This year in July, we have implemented the highly complex task of migrating to a uniform Goods and Services Tax for the whole country.
దేశం మొత్తం అత్యంత సంక్లిష్టమైన ఏకరూప వస్తువులు మరియు సేవల పన్ను వ్యవస్థ లోకి మారే బృహత్కార్యాన్ని ఈ ఏడాది జూలై లో మేం విజయవంతంగా అమలు చేశాం.
These seeds must be planted this year and we will then see fruits come steadily.
ఏడాది మీరు ఈ విత్తనాలు నాటితే అనంతరం మీరు స్థిరమైన ఫలాలు పొందుతారు.
Myanmar welcomed India’s offer to enrol two Myanmar diplomats every year for training at the Kendriya Hindi Sansthan while 150 Myanmar civil servants would undergo training in English language at Indian training institutes every year for a period of five years.
కేంద్రీయ హిందీ సంస్థాన్ లో ప్ర‌తి సంవత్సరం ఇద్ద‌రు మ‌య‌న్మార్ దౌత్య‌వేత్త‌ల‌ను చేర్చుకునేందుకు, ప్ర‌తి ఏడాది 150 మంది మ‌య‌న్మార్ సివిల్ ఉద్యోగుల‌కు ఇండియ‌న్ ట్రేనింగ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్ష‌ణ ఇచ్చేందుకు భార‌త్ సంసిద్ధ‌త ప్ర‌క‌టించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.
And the interesting fact is that compared to last year the fertilizer sales of GNFC have gone up by 27 percent.
ఆనందకరమైన విషయమేమిటంటే, గత ఏడాది తో పోలిస్తే జిఎన్ఎఫ్ సి ఎరువుల అమ్మకం 27 శాతం పెరిగింది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading