The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He encouraged the University to expand this effort to 100 villages by its centenary year in 2021.
ఇదే కృషిని 2021వ సంవత్సరంలో ఈ యూనివర్సిటీ శత జయంతిని జరుపుకొనే సరికి 100 గ్రామాలకు విస్తరించాలని చెప్తూ యూనివర్సిటీని ఆయన ప్రోత్సహించారు.
Raising funds up to Rs.15,000 crore as Extra Budgetary Resources (EBR) (Gol Fully Serviced Bonds) for Swachh Bharat Mission (Gramin) [SBM(G)] during the financial year 2018-19 through NABARD.
ఎ. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) పథకానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయి సర్వీస్ బాండ్ల రూపంలో అదనపు బడ్జెటరీ వనరులు సమకూర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.
The combined impact on the exchequer on account of both DA and DR would be Rs.3068.26 crore per annum and Rs.2045.50 crore in the financial year 2017-18 (for a period of 8 months from July, 2017 to February, 2018).
డిఎ మరియు డిఆర్ ల కారణంగా ఖజానా పై పడే ఉమ్మడి భారం ఒక సంవత్సరానికి 3068.26 కోట్ల రూపాయలుగాను మరియు 2017-18 ఆర్థిక సంవత్సరంలో (2017 జులై నుండి 2018 ఫిబ్రవరి మధ్య 8 నెలల కాలానికి) 2045.50 కోట్ల రూపాయలు గాను ఉంటుంది.
The above term loan proposed to be extended to Punjab Government in current financial year 2016-17 will not be counted in the fiscal deficit limit of Punjab Government in 2016-17.
అయితే, పైన పేర్కొన్న విధంగా పంజాబ్ ప్రభుత్వానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసే ప్రతిపాదిత షరతులతో కూడిన రుణాన్ని ఆ సంవత్సరపు ద్రవ్య లోటు పరిమితిలో భాగంగా లెక్కించరు.
I could also participate last year in the UN Vesak day celebrations.
కిందటి సంవత్సరంలో జరిగిన యుఎన్ వేసాక్ డే ఉత్సవాలలో కూడా నేను పాలుపంచుకొన్నాను.
As you are aware, this project took shape in the year 2007.
2007 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ఆలోచన రూపం పోసుకుందన్నది మీ అందరికీ తెలిసిన విషయమే.
Our growth rate in the last year was 7.3%.
గత సంవత్సరంలో మా వృద్ధి రేటు 7.3 శాతం.
I sought Ireland’s support for the reforms of the UN Security Council within a fixed time frame – in particular, for successful conclusion of inter-governmental negotiations in the 70th year of the United Nations.
ఐక్య రాజ్య సమితి భద్రత మండలిలో – నిర్ణీత వ్యవధిలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు, ఐరాస 70వ సంవత్సరంలో సంప్రదింపులను విజయవంతంగా ముగించినందుకు మద్దతు ఇవ్వాలని ఐర్లాండ్ ను కోరాను.
Indian Railways has fixed a target of electrification of 7000 RKM for the year 2020-21.
2020-21 సంవత్సరంలో 7000 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ లక్ష్యాన్ని భారతీయ రైల్వే నిర్దేశించుకుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…