The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
That which groweth of its own accord of thy harvest thou shalt not reap neither gather the grapes of thy vine undressed for it is a year of rest unto the land
నీ కారుచేల పంటను కోసికొనకూడదు శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము
A jubile shall that fiftieth year be unto you ye shall not sow neither reap that which groweth of itself in it nor gather the grapes in it of thy vine undressed
ఆ సంవత్స రము అనగా ఏబదియవ సంవత్స రము మీకు సునాదకాలము అందులో మీరు విత్త కూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు
In the year of this jubile ye shall return every man unto his possession
ఆ సునాద సంవ త్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను
And ye shall sow the eighth year and eat yet of old fruit until the ninth year until her fruits come in ye shall eat of the old store
మీరు ఎనిమిదవ సంవత్స రమున విత్తనములు విత్తి తొమి్మదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు
And ye shall sow the eighth year and eat yet of old fruit until the ninth year until her fruits come in ye shall eat of the old store
మీరు ఎనిమిదవ సంవత్స రమున విత్తనములు విత్తి తొమి్మదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు
And if there remain but few year s unto the year of jubile then he shall count with him and according unto his years shall he give him again the price of his redemption
సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సర ములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను
After the number of the days in which ye searched the land even forty days each day for a year shall ye bear your iniquities even forty years and ye shall know my breach of promise
మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు
And if thy brother an Hebrew man or an Hebrew woman be sold unto thee and serve thee six year s then in the seventh year thou shalt let him go free from thee
నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయు రాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడి పించి నీయొద్దనుండి పంపివేయవలెను
And Moses commanded them saying At the end of every seven year s in the solemnity of the year of release in the feast of tabernacles
వారితో ఇట్లనెనుప్రతి యేడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున
And the manna ceased on the morrow after they had eaten of the old corn of the land neither had the children of Israel manna any more but they did eat of the fruit of the land of Canaan that year
మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను ఆ సంవత్సరమున వారు కనానుదేశపు పంటను తినిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…