The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Forty and two year s old was Ahaziah when he began to reign and he reigned one year in Jerusalem His mother's name also was Athaliah the daughter of Omri
అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి ఒమీ కుమార్తె ఆమె పేరు అతల్యా
But in the first year of Cyrus the king of Babylon the same king Cyrus made a decree to build this house of God
అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సర మందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను
And this house was finished on the third day of the month Adar which was in the sixth year of the reign of Darius the king
రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను
And there went up some of the children of Israel and of the priests and the Levites and the singers and the porters and the Nethinims unto Jerusalem in the seventh year of Artaxerxes the king
మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వార పాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి
The words of Nehemiah the son of Hachaliah And it came to pass in the month Chisleu in the twentieth year as I was in Shushan the palace
హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా
But in all this time was not I at Jerusalem for in the two and thirtieth year of Artaxerxes king of Babylon came I unto the king and after certain days obtained I leave of the king
ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్త హషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినము లైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని
In the third year of his reign he made a feast unto all his princes and his servants the power of Persia and Media the nobles and princes of the provinces being before him
తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను పారసీక దేశము యొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలు లును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా
So Esther was taken unto king Ahasuerus into his house royal in the tenth month which is the month Tebeth in the seventh year of his reign
ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా
As for that night let darkness seize upon it let it not be joined unto the days of the year let it not come into the number of the months
అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాకసంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాకమాసముల సంఖ్యలో అది చేరకుండును గాక
Thou crownest the year with thy goodness and thy paths drop fatness
సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…